బొబ్బిలిలో చిన్న శ్రీను పుట్టినరోజు వేడుకలు, తండ్రి జన్మదిన వేడుకలను ముందుగానే వారి అభిమానుల చేత అంగరంగ వైభవంగా జరిపించుతున్న చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు సిరమ్మ.
ఈ నెల 5 వ తేదీన జరగనున్న జెడ్పీ చైర్ పర్సన్ జన్మ దిన వేడుకలు ముందుగానే చిన్న శ్రీను అభిమానులు అంగ రంగ వైభవంగా జరుపుకున…