చంద్రంపాలెం జాతర గట్టు పై వెలసిన దుర్గాలమ్మ ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రి పూజలు. కాత్యాయిని దేవిగా అవతారంలో భక్తులకు దర్శన మిచ్చిన దుర్గమ్మ.. భారీ సంఖ్యలో కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులు..
October 15, 2026
చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారి అలంకరణ! ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు – ప్ర…