Homeసింహాద్రి అప్పన్న దర్శించుకున్న అవంతి. సింహాద్రి అప్పన్న దర్శించుకున్న అవంతి. Prajabalam News April 01, 2023 విశాఖపట్నం---- మాజీమంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు శనివారం సింహాచలం లో శ్రీ వరహా నరిసింహ స్వామి వారి ని - సింహాద్రి అప్పన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. Newer Older