దుర్గమ్మను దర్శించుకున్న అవంతి- బడుగొండ.

 అమరావతి:


విజయవాడ లోఇంద్రకీలాద్రి పర్వతం మీద కొలువైన శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ తల్లి ని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుగొండ అప్పలనాయుడు, దర్శించుకొని వేదపండితుల మంత్రోచ్చారణ మద్య భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.