భీమిలి నియోజకవర్గం
జకవర్గం (ప్రజాబలం న్యూస్) జీవీఎంసీ ఆరో వార్డు రేవళ్లపాలెం 43 సచివాలయం పరిధిలో ఫ్లోరా డిలీట్ అపార్ట్మెంట్ లో""మా నమ్మకం నువ్వే జగనన్న " అనే పీపుల్ సర్వే చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని, ముఖ్యఅతిథిగా భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి మొత్తం శెట్టి మహేష్ వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, 6వార్డ సచివాలయం కన్వీనర్లు పిల్లా రమణబాబు, వాండ్రాసి సూరిప్పారావు,నాగోతి లక్ష్మణరావు, గృహసారథులు బేవర బాబ్జి,వాలంటరీలు సాయికుమార్ సూర్య పాత్రుడు ఈ కార్యక్రమంలో పాల్గొని సచివాలయం పరిధిలో ఉన్న గృహస్తుల నుండి ప్రజా అభిప్రా
య సేకరణ చేశారు.