ఋ త్విక పుష్పాలంకరణ కార్యక్రమంలో పివిఆర్

  విజయనగ


రం జిల్లా గుర్ల మండలం గిరిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు టోని ఫిట్ నెస్ జిమ్ ఎండి శ్రీ తిరుమరెడ్డి సూర్య, సుదిస్ట్నకుమారి దంపతుల కుమార్తె చి"రుత్యిక పుష్పాఅలంకరణ ఫంక్షన్ లో ఆదివారం హాజరై రుత్విక నీ ఆశీర్వదించిన మన ఉత్తరాంధ్రా తెలగ సంఘం నాయకులు మన తెలగ వారి ముద్దు బిడ్డ శ్రీ పల్లంట్ల వెంకట రామారావు దొర (పివిఆర్) , శ్రీ పెద్ది లక్ష్మినారాయణ మూర్తి గారు,విజయనగరం స్పెషల్ బ్రాంచ్ రిటైర్డ్ ఎస్ఐ శ్రీ సుంకరపల్లి సూర్యనారాయణ,శ్రీ లింగం సత్యన్నారాయణ గారు, శ్రీ తిరుపతిరావు గారు, శ్రీ మాగంటి రవి గారు, శ్రీ మహీంద్ర గారు, కందివలస సర్పంచ్ శ్రీ దేసేట్టి గణేష్ గారు, లంకలపల్లిపాలెం సర్పంచ్ ప్రతినిధి శ్రీ రౌతు సాయి గారు, కందివలస వార్డు మెంబర్స్ శ్రీ ఆలమూరిశ్రీనివాసరావు గారు, శ్రీ ఇనపకుర్తి వెంకటప్పారావు గారు శ్రీ పాయల ప్రసాద్ గారు మరియు ఇతర తెలగ కుల పెద్దలు పాల్గొన్నారు.