ప్రేమ స్వరూపుడు సత్యసాయి బాబా ---- భక్తి శ్రద్ధలతో ఘనంగా ఆరాధన దినోత్సవం--- మానవాళికి గొప్ప ఆదర్శప్రాయుడు సత్య సాయి--- పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు.

 భక్తి శ్రద్ధలతో ఘనంగా సత్య సాయి బాబా ఆరాధన దినోత్సవం-- పేదలకు పాదరక్షలు, గొడుగులు.పంపిణీ.--- ప్రేమ స్వరూపుడు సత్య సాయి బాబా--- - పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. -----విశాఖపట్నం--- ప్రజాబలం న్యూస్ ---


90వ వార్డ్ లోని సీతారామరాజు నగర్ నందు గోపాలపట్నం భజన మండలి సింహాచలం సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా ఆరాధన దినోత్సవం సందర్భంగా 200 మంది పేదలకు పాదరక్షలు, గొడుగు వితరణ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని పేదలకు పంపిణీ చేశారు.




ఈ కార్యక్రమాలలో 90 వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, 90వ వార్డ్ అధ్యక్షులు యలమంచిలి ప్రసాద్, సత్య సాయి సమితి సభ్యులు దాడి సన్యాసిరావు, జగదీష్ నరవ పైడిరాజు, 

తదితరులు పాల్గొన్నారు.


,