డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళి.

 విశాఖపట్నం


మధురవాడ -- ప్రజా బలం న్యూస్ --జీ వి ఎం సి 6 వ వా లక్ష్మి వాని పాలెం వద్ద అంబేధ్కర్ విగ్రహానికి మున్సిపల్ కార్మికులు,ఆ యునియన్ కార్యదర్శి ఎం వి ప్రసాద్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా పువల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు డి అప్పలరాజు మాట్లాడుతూ అందరూ తార తమ్యలు,వైసమ్యలు లేకుండా సమాన మైన,సౌకర్యాలు,గౌరవం తో జీవించాలని అంబేద్కర్ కోరుకున్నారని తెలియ జేశారు.

అతను చూపించిన మార్గం లో మనమందరం ఐక్యంగా ముందుకు వెళ్లాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కే అర్జునమ్మ, బి అప్పారావు,సి హెచ్ శేషు బాబు,శుభ,లలిత,రెడ్డి తదతరులు పాల్గొన్నారు.