సమాజానికి గొప్ప ఆదర్శవంతుడు జ్యోతిరావు పూలే--- సిపిఎం నేత ఆర్కే ఎస్ వి కుమార్

 జ్యోతిరావు ఫూలే ఆ


శయ సాధనకు కృషి చేయాలి.

సి ఐ టీ యు..


 మధురవాడ ----మహాత్మా జ్యోతిరావు ఫూలే 198 వ జయంతి పురస్కరించుకుని సి ఐ టీ యు మధురవాడ జోన్2 కొమ్మాది జంక్షన్ కార్యాలయం లో నివాళులు అర్పించారు.

ముందుగా జ్యోతిబాపూలే చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు నరసింహ మూర్తి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా.సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్ 

 మాట్లాడుతూ భారత సమాజంలో కులం పేరుతో జరుగుతున్న తీవ్రమైన వివక్షకు వ్యతిరేకంగా దళిత గిరిజన వెనుకబడిన తరగతుల ప్రజలను సమీకరించి విజ్ఞానవంతుల్ని చేయడం ద్వారా సమాజ మార్పు కోసం కృషి చేశారని తెలియజేశారు. మతం పేరుతో జరిపిన దోపిడిని తీవ్రంగా వ్యతిరేకిన్చారని కొనియాడారు.కష్ట జీవుల ను పెత్తందార్లు దోపిడీ నుండి విముక్తి చేయడం కోసం కృషి చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డి అప్పలరాజు,రఘురాం,గోవిందరావు,కోందమ్మ,బి భారతి,కే సుజాత.కిరణ్,నాగరాజు,శేషుబాబు,నక్క అప్పారావు,ఈశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.