బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి --- జ్యోతిరావు ఫూలే - భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్

 బుడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి--- జ్యోతిరావు పూలే - భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.



విశాఖ జిల్లా - మద్దిలపాలెం పార్టీ కార్యాలయం లో మంగళవారం


 జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పార్టీ కార్యాలయం లో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 


 ఇందులో బాగంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళు లర్పించారు.


అనంతరం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ బుడుగు బలహీనుల వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి రామాభాయి సేవలు చిరస్మరణీయం అని అవిద్య ,మహిళా సాధికారత, కుల వివక్షలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, భారతదేశ సమాజంలో చదువుతోనే మార్పు సాధ్యమని నమ్మి అజ్ధానాన్ని పారద్రోలి విజ్జాన జ్యోతి ని వెలుగులు నింపిన మహనీయుడు పూలే అని కొనియాడారు. అంతేకాక దేశంలో ప్రజలు అందరకీ సమాన న్యాయం అవసరమని భావించిన అతని ఆశయాలకు అనుగుణంగా అందరం శ్రమించి ముందుకు సాగాలని పిలుపునిస్తూ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బడుగు బలహీన వర్గాల కు పాలన అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో. జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు మేయర్ హరి కుమారి, యంయల్ఏ నాగిరెడ్డి - యంయల్సి వంశీ కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.