విజయనగరం
- జామి --"జగనన్న మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్" కార్యక్రమం గజపతినగరం నియోజకవర్గ జామి మండలం. శుక్రవారం భీమ సింగి పంచాయతీ తెలగాపాలెం గ్రామం లో శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వినర్స్ గృహ సారధిలు,ప్రజలు దగ్గరకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమపథకాల కోసం వివరించగా ప్రజలు మళ్లీసారి కూడా జగనన్నే రావాలి ..జగన్ ప్రభుత్వం బాగుంది. జగన్ పెట్టే ప్రభుత్వ పథకాలు అన్ని నచ్చాయి, మాకు అందుతున్నాయి అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జామి మండలం వైస్సార్సీపీ సీనియర్ నాయకులు,DCCB డైరెక్ట్ పాండ్రింకి సంజీవి, పర్యవేక్షణలో వైస్సార్ సేవాదళ్ అధ్యక్షులు సారికి గౌరీ నాయుడు, అలాగే సచివాలయం కన్వినర్స్ సింగరపు అప్పలరాజు,
మజ్జి హరి కృష్ణ, సోషల్ మీడియా కో కన్వినర్ గేదెలు రమణబాబు అందరు గ్రామ గృహ సారధిలు తెలగాపాలెం వైస్సార్సీపీ నేతలు జక్కాపు నారాయణరావు గుళ్లిపల్లి ఏరినాయుడు, మానం సంజీవిరావు, తెలగాపాలెం నెంబర్ జక్కపు జోతి, జక్కపు వెంకన్న, కంది రామారావు, బోనం శ్రీను, బోనం అబద్ధం,కార్యకర్తలు పాల్గొన్నారు.