విద్యుత్ చార్జీల పెంపునకునిరసనగా టిడిపి ఆధ్వర్యంలో ధర్నా

 - విద్యుత్


చార్జీలు పెంపుదలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.-మధురవాడ-- విద్యుత్‌ ఛార్జీల, పెంపుదలను నిరసిస్తూ టిడిపి విశాఖ భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో జోన్ 2- 5, 6,7 వార్డ్స్ ల అద్వ్యక్షులు, కార్పొరేటర్లు,టీడీపీ రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ నాయకుల తో మధురవాడ విద్యుత్ చార్జీలు పెంపునకు నిరసనగా ఎలక్ట్రికల్ సబ్-స్టేషన్ వద్ద సోమవారంధర్నా చేశారు.

జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత చoద్రబాబు,రాష్ట్ర టీడీపీ అద్వ్యక్షులు అచ్చెన్నాయుడు పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపునునిరసిస్తూ ధర్నా చేశారు.

కొరాడ రాజాబాబు మాట్లాడుతూ 56 వేల కోట్ల రూపాయిలు,పేద ప్రజలు మీద, సామాన్య మానవుల మీద ఆ పెంపు భారం పడడం వల్ల, విద్యుత్తు బిల్లులు కట్టలేని పరిస్థితిలో కన్జ్యుమర్స్ వున్నారని ఆయన అన్నారు,.దీనిని వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో ఈ ప్రజా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో విశాఖ భీమిలి నియోజకవర్గం పరిధిలో, టీడీపీ పార్టీలో వివిధ పదవులలో ఉన్న నాయకులు,అనుబంధ విభాగాల నాయకులు ముఖ్యంగా వరుసగా 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత 7వ వార్డ్ కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, 5వ వార్డ్ అద్వ్యక్షులు సత్యనారాయణ(జపాన్), ఆరువ వార్డ్ అద్వ్యక్షులు దాసరి శ్రీనివాస్, ఏడవ వార్డ్ అద్వ్యక్షులు పిల్లా నరసింగరావు,రాష్ట్ర BC పెడరేషన్ వైస్-ప్రెసిడెంట్ ఆనందబాబు గొల్లంగి, సంయుక్త కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,కార్యదర్శి గోలగాని సన్యాసిరావు,విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు వాండ్రసి అప్పలరాజు,మరో ఉపాధ్యక్షులు బోయి వేంకటరమణ(శ్రీను) వార్డ్ కార్యదర్దులు 5 వార్డ్ ఈగల రవి ,6 పొలిశెట్టి నాగేశ్వరరావు,7 అచ్చుతరావు,6 బిసి సెల్ ప్రెసిడెంట్ రెడ్డి సత్యనారాయణ,మహిళ ప్రెసిడెంట్ పెంటకోట బబ్బేలు,మరో మహిళ నాయకురాలు పుష్పాలత రెడ్డి,మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ భాషా,యూత్ ప్రెసిడెంట్ నక్కా రమణ,పాతిన రఘు,సుంకర నూకరాజు,పిల్లా వెంకటేష్,నియోజకవర్గ బిసి అద్వ్యక్షులు నమ్మి శ్రీను,నియోజవర్గ యూత్ అప్పలరెడ్డి,తోటరెడ్డి,రాష్ట్ర, జిల్లా సీనియర్ నాయకులు నగోతి ప్రకాష్,పోతిన ఉమ మహేశ్వర రావు,పాతిన చిన్న,వెంకట రమణ,సూర్యారావు,అప్పారావు,తదితరులు పాల్గొన్నారు.