రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం మూరపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు శంకుస్థాపన కు విచ్చేసిన సందర్భంగా విశాఖ విమానాశ్రయం లో బుధవారంఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికిన మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు మాజీమంత్రి
ముత్తంశెట్టి శ్రీనివాసరావు.