విశాఖపట్నం
భీమిలి నియోజకవర్గం - జీవియంసి 1వ వార్డు శుక్రవారం
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరిం
చుకుని 1వ వార్డు యస్సి సెల్ అధ్యక్షులు సిమ్మ ప్రశన్న ఆద్వర్యంలో కోలనీ యువకులు సమైక్య సమిలీకృతతో 1000 మందికి భారీ అన్నదాన సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈకార్యక్రమం కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేఅవంతి శ్రీనివాసరావు అంబేద్కర్ విగ్రహం కి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం అవంతి అన్నదానం ప్రారంభోత్సవం చేశారు.
మహనీయుని జయంతి జయంతి సందర్భంగా సిమ్మ ప్రశన్న ఆయన యువకులు పది మందికి అన్నం పెట్టే అన్నదాన కార్యక్రమం చేపట్టడం దానికి భారీ సంఖ్య లో జనాలు పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జీవియంసి 1వ వార్డు వైసిపి శ్రేణులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.