హనుమాన్ జయంతి
సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు.---భీమిలి నియోజకవర్గం -మధురవాడ--- (ప్రజాబలం న్యూస్) హనుమాన్ జయంతి సందర్భంగా జీవీఎంసీ మధురవాడ జోన్ 2,5వ వార్డు పరిధిలోని శారదా నగర్ కొండపై వెలసి ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా పూజలు చేశారు. మాజీ కార్పొరేటర్ అవార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతిన హనుమంతరావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయఅర్చకులు, కమిటీ సభ్యులు హనుమంతుకు సన్మానం చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.