ఎర్నిమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.
భీమిలి నియోజకవర్గం - జీవియంసి 4వ వార్డు మంగమారిపేట లో శ్రీ ఎర్నిమాంబ ఓడ మహాత్సవాలు సందర్భంగా ఎర్ని మాంబ అమ్మవారి కి ప్రత్యేక పూజలు చేసే.వేద పండితులు మంత్రోచ్చార నలతో అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు
అనంతరం ఆయన నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తో కొంత సమయం ఉత్సాహంగా మాట్లాడి ఆనందం వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.