భారత కమ్యూనిస్టు
పార్టీ సి పి ఐ మధురవాడ ఏరియా పార్టీ ఆద్వర్యంలో 137 వ మేడె సందర్భంగా మధురవాడ ఏరియా పార్టీ ఆఫీసు వద్ద ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ జెండా ఎగరవేసారు. నగరం పాలెం ఎమ్ సంధ్య కుమారి ,శివ శక్తి నగర్ కేశవయ్య ,పాత మధురవాడ కె కుమార్ మల్లయ్య పాలెం త్రినాధ్, హై స్కూల్ వద్ద ముఠా కార్మికులు మేస్త్రీ ఎమ్ బంగారయ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాళ రాస్తూన్నారన్ని నరేంద్రమోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అన్యాయము అన్ని ప్రభుత్వ రంగ సంస్థ లు ప్రవేటు వ్యక్తులు కు దారదత్వం చేస్తూన్న కేంద్ర ప్రభుత్వం విధానాలు నశించాలన్ని రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను పట్టించుకోకుండా ఉండడం అన్యాయమన్ని అన్నారు ఈ కార్యక్రమంలో సి పి ఐ పార్టీ నాయకులు ఎమ్ ఎ భేగం, పి కాంతమ్మ, రాము, అప్పల రాజు, సోమరులు, అప్పన్న, రాంబాబు అధిక సంఖ్యలో ముఠా కార్మికులు పాల్గొని జయప్రదం చేశారు.