పసిడికలశ విగ్రహ ప్రతిష్ట మహాత్సవం లో - భీమిలి నియోజకవర్గం - తగరపువలస (ప్రజాబలం న్యూస్ -)--- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.
భీమిలి నియోజకవర్గం
తగరపువలస గోస్తనీ నదీ తీరాన హెన్ హెచ్ -16 బైపాస్ రోడ్డు నందు వెలసిన అతిప్రాచీనమైన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ని సాంప్రదాయ పునః నిర్మాణం చేపట్టి అనుసంధానం గా శ్రీ విష్వక్సేనుడు - గురుడాశ్వర్ - శ్రీ వకుళామాత దేవి - శ్రీ వరదరాజస్వామి - శ్రీ యోగ నరిసింహ స్వామి - శ్రీ బేడి ఆంజనేయస్వామి ల ఉప మందిరములు నిర్మించి సోమవారం పసిడికలశ ప్రతిష్ట మహాత్సవ కార్యక్రమం లోభీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం దైవ సైనికులు ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాలలో 500 దేవాలయాలు ప్రతిష్టించిన రాజేటి రామచారులు జన్మదినం సందర్భంగా ఆయనను సన్మానించి పుష్పగుచ్చం అందించి జన్మదిన
శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ ప్రతిష్ట మహాత్సవ కార్యక్రమం లో ప్రాథమిక వ్యవసాయ శాఖ పరపతి సంఘం చైర్మన్ అక్కరమాని రామానాయుడు గారు 1వ వార్డు ప్రెసిడెంట్ 1,2 వార్డు ల కన్వినర్ ల ఇంచార్జ్ జగ్గుపల్లి ప్రసాద్ - భీమిలి నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ ఇల్లాపు వెంకట్ జగన్ - తదితరులు పాల్గొన్నారు.