భీమిలి నియో
జకవర్గం మధురవాడ: (ప్రజాబలం న్యూస్) భగవాన్ శ్రీ సత్య సాయిబాబా దివ్య అనుగ్రహ ఆశీష్యులతో
జీవీఎంసీ మధురవాడ ఏడవ వార్డు పరిధి లో మిథిలాపురి సత్య సాయి భజన మండలి కన్వీనర్ ఎం మురళీకృష్ణ ఆధ్వర్యంలో
మంగళవారం
25 వ రోజు మజ్జిక సేవను, "కరూర్ వైశ్య బ్యాంకు" దరి, 100' road, మీదిలాపురి నందు శ్రీ విజయ్ తో పాటు మరి ఒక భక్తుని కోరిక మేర, మరి కొంత మజ్జికను జోడించి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
180 లీటర్ల మజ్జిక సుమారు 720 మంది కి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ప్రతిరోజు భజన మండలి, మహిళ,సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.