జగనన్న సురక్ష ప్ర
చారం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చిన ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.
మధురవాడ--- (ప్రజాబలం న్యూస్ )
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం శనివారం నుంచి భీమిలి నియోజకవర్గం లో గల వార్డు లలో గ్రామాలలో (ప్రతీ సచివాలయం ) వార్డు కార్పోరేటర్ లు వార్డు ప్రెసిడెంట్ లు మూడు మండలాల యంపిపి లు జెడ్పిటిసి లు వైస్ యంపిపి లు సర్పంచ్ లు యంపిటిసి లు ఆయా పదవుల్లో ఉన్న వారు సచివాలయం కన్వినర్ గృహ సారథులు ప్రతీ ఒక్కరు భాద్యత తో గడప గడపకు వెళ్ళి జగనన్న సురక్ష ఉద్దేశం వివరించి అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ 11 రకాల సర్టిఫికేట్ లు అందించాలని ఈ కార్యక్రమం విషయంలో ఎవరూ ఎలాంటి అలసత్వం చూపకుండా పని చేయాలని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.