మధురవాడ( ప్ర
జా బలం జ్యూస్ ) ----- భీమిలి ఎమ్మెల్యే- మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు మధురవాడలో మహిళ నేతలు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ డైరెక్టర్ ముదుండి రాజేశ్వరి, 6 వ వార్డ్ వైసీపీ మహిళా అధ్యక్షురాలు కొండపల్లి వరలక్ష్మి,,మామిడి వరలక్ష్మి, రవణమ్మ పుట్టినరోజు వేడుకలు మహిళల సమక్షంలో కేక్ కటింగ్ చేసి అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ . చేశారు.ఈ కార్యక్రమంలో 6,7వ అధ్యక్షులు బొట్ట
అప్పలరాజు, పోతిన శ్రీనివాసరావు,సంజీవ్, కనకరాజు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.