వేణుగోపాల్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బొత్స.

 జామి -- (ప్రజా బ


లం న్యూస్) )విజయనగరం జిల్లా జామి మండలం, భీమ సింగి గ్రామంలో వెలసిన వేణుగోపాల స్వామి ఆలయంలో గజపతినగరం నియోజకవర్గ o శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య బుధవారం ప్రత్యేక  పూజలు చేశారు. ఈ సందర్భంగా 

వేణుగోపాల్ స్వామి ఆలయం లో నూతనంగా ఏర్పాటుచేసిన గ్రిల్స్ రిబ్బన్ కటింగ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భీమ సింగ్ మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ పాండ్రంకి సంజీవి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.