బెజవాడలో దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్

 విజయవాడ-- (


ప్రజాబలం న్యూస్ )- విజయవాడలో వెలసిన ఇంద్రకీలాద్రి శిఖరం పై కొలువైన శ్రీశ్రీశ్రీ కనక దుర్గా అమ్మవారి ని బుధవారం మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యేఅవంతి శ్రీనివాసరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్చారణ మద్య పూజలో పాల్గొని తల్లి మెండైన ఆశీర్వాదాలు తీసు కొన్నారు. ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా కురిసి రైతన్నల పంటలు బాగా పండాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించారు.