వారాహి విజయయాత్ర జయప్రదం చేయండి- అనకాపల్లి ఇంచార్జ్ జనసేన పరుచూరి---అనకాపల్లి ---(ప్రజా బలం న్యూస్ ) జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు నియోజకవర్గంలోని గ్రామ స్థాయి కమిటీ సభ్యులతో ఆదివారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో జరగనున్న వారాహి విజయ యాత్ర ను సమిష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే వారం నుండి ప్రతీ గ్రామంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఓటు హక్కు పరిశీలన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను వెలికితీసి దాని పై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందుకుగాను తాను సైతం గ్రామాల్లో పర్యటిస్తానని భాస్కరరావు తెలిపారు. జనసైనికుడి సూచన మేరకు ప్రతీ జనసైనికుడు హలో ఏపీ బైబై వైసీపీ రింగ్ టోన్ పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.ఇదే సమావేశంలో అందరూ రింగ్ టోన్ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.అనకాపల్లి ---(ప్రజా బలం న్యూస్ ) జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు నియోజకవర్గంలోని గ్రామ స్థాయి కమిటీ సభ్యులతో ఆదివారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో జరగనున్న వారాహి విజయ యాత్ర ను సమిష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే వారం నుండి ప్రతీ గ్రామంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఓటు హక్కు పరిశీలన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను వెలికితీసి దాని పై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందుకుగాను తాను సైతం గ్రామాల్లో పర్యటిస్తానని భాస్కరరావు తెలిపారు. జనసైనికుడి సూచన మేరకు ప్రతీ జనసైనికుడు హలో ఏపీ బైబై వైసీపీ రింగ్ టోన్ పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.ఇదే సమావేశంలో అందరూ రింగ్ టోన్ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. పరుచూరి పిలుపు

 అనకాపల్లి ---(ప్రజా బలం న్యూస్ ) జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు నియోజకవర్గంలోని గ్రామ స్థాయి కమిటీ సభ్యులతో ఆదివారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ త్వరలో ని


యోజకవర్గంలో జరగనున్న వారాహి విజయ యాత్ర ను సమిష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే వారం నుండి ప్రతీ గ్రామంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఓటు హక్కు పరిశీలన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను వెలికితీసి దాని పై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందుకుగాను తాను సైతం గ్రామాల్లో పర్యటిస్తానని భాస్కరరావు తెలిపారు. జనసైనికుడి సూచన మేరకు ప్రతీ జనసైనికుడు హలో ఏపీ బైబై వైసీపీ రింగ్ టోన్ పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.ఇదే సమావేశంలో అందరూ రింగ్ టోన్ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.