మధురవాడ-- (
ప్రజాబలం న్యూస్) గురుపౌర్ణమి పార్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం 5 వ వార్డు వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన హనుమంత రావు ysr కాలనీ సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ,సద్గురు సాయినాథ్ కాలనీ, స్వాతంత్రనగర్,లో వున్న సాయినాధుని ఆలయాలలో జరిగిన పూజలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత చేకూరి రజిని, భారీ సంఖ్యలో భక్తులు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు