మధురవాడ---- ప్రజా
బలం న్యూస్ ఆన్లైన్ --- చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ 2010లో 15 రాష్ట్రాల్లో 27 బ్రాంచీలు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ 15 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకు మెడికల్ ఎమర్జెన్సీ ఎడ్యుకేషన్ సపోర్ట్ 17స్థ ప్రోగ్రాం ఈఎస్ లో ప్రోగ్రామ్స్ పెట్టి నడిపిస్తున్నటువంటి చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ వారు,గత మూడు నెలల క్రితం వాంబే కాలనీ సంతోష్ నగర్ దగ్గర కు వచ్చి సర్వే చేసి పిల్లలకు ఏమి కావాలో వాళ్ళ ఆలోచన మేరకు వాళ్లకి బొమ్మలు ఇస్తామని తెలియజేసి ఆదివారం మధ్యాహ్నం వాంబే కాలనీలో చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వందమంది పిల్లలకు వాళ్లకు నచ్చిన బొమ్మలు వాళ్ళకి ఇచ్చారు. ఈ కార్యక్రమం చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ అండ్ బాధ్యులు సుబ్బలక్ష్మి ,భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ ప్రేమ కుమారి, ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్రం పెడుతున్నటువంటి పౌష్టికాహారం బాలామృతం గురించి అవగాహన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో. ప్రేమ కుమారి, భారతీయ జనతా పార్టీ జోనల్ ఇంచార్జ్ రోహిణి భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత, భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ మహిళా మోర్చా కార్యదర్శి v.శాంతి భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు తాతపూడి ప్రదీప్ కుమార్ ఈ కార్యక్రమానికి
చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ అసిస్టెంట్ మేనేజర్ వారి బృందం
ఆర్. జయ క్రాంతి ఎం .రాజ్యలక్ష్మి ఎం మంగ వేణి టి .శివకుమారి విమలసంతు త్రివేణి రెడ్డి
ఎస్. కీర్తన డి .సుప్రజా హిమజ D.సుభాషిని ఇందిరా కృప తదితరులు. పాల్గొన్నారు.