లాలంకు ఘన నివాళులు---- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్

 లాలం భాస్క


ర్ కు శ్రద్ధాంజలి ఘటించిన మాజీ మంత్రిఅవంతి శ్రీనివాస్.

 మధురవాడ --- (ప్రజాబలం న్యూస్ )

ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ లాలమ్ భవాని భర్త సీనియర్ నాయకులు బాస్కర్ గురువారం అకాల మరణం చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు యలమంచిలి నియోజకవర్గం లో గల ఆయన స్వగ్రామం లాలంకోడూరు గ్రామం లో ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి ని వ్యక్తం చేశారు. 


జెడ్పీ చైర్ పర్సన్ పదవి కాలంలో ఉమ్మడి విశాఖ జిల్లా ను అభివృద్ధి పథంలో నడపడంలో మంచి కృషి చేసారని అలాంటి గొప్ప సీనియర్ నాయకులు ను కోల్పోవడం తీరని లోటు అనిపేర్కొన్నారు.