భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జన్మదినోత్సవాల వేడుకలలో భాగంగా పీఎం పాలెం సత్య సాయి సేవా సమితి 108 గృహములలో సత్యనారాయణ వ్రతం చేయసంకల్పించిన నేపథ్యంలో ఎవరైనా భక్తులుచేయదలుచుకుంటే మందిరంలో సంప్రదించాలని కన్వీనర్ ప్రభాకర్ తెలిపారు.

*ఓం శ్రీ సాయి రామ్* శ్రీ సత్యసాయి సేవా సమితి న్యూ వైజాగ్ ( పి యం పాలెం సమితి) విశాఖపట్నం తేదీ:16/10/2024 బుధవారం సా: 3:30 నుండి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జన్మదినోత్సవాల వేడుకలలో భాగముగా శ్రీ సత్య సాయి సేవ సమితి పీ యం పాలెం వారు 108 గృహములను భగవాన్ శ్రీ సత్య సాయి సత్యనారాయణ వ్రతం నిర్వహించాలని సంకల్పించి ఈరోజు శ్రీ నిర్మలా రామకృష్ణ గారి గృహంలో బింద్రా నగర్ పీయం పాలెం లో *(4వ)నాలుగవ వ్రతము మరియు నామ సంకీర్తన* నిర్వహించడం జరిగినది. *భక్తులు ఎవరైనా తమ గృహములలో రుద్రాభిషేకం గాయత్రి హోమం సత్యనారాయణ వ్రతము నామ సంకీర్తన నిర్వహించదలచిన వారు మందిరము కొచ్చి సంప్రదించగలరు*. Saidootha 8500261123