130వ రుద్రాభిషేకం. సత్య సాయి దివ్య ఆశీస్సులతో దిగ్విజయంగా కొనసాగుతున్న ఇంటింటా రుద్రాభిషేకం.
November 28, 2024
*ఓం శ్రీ సాయి రామ్*
శ్రీ సత్యసాయి సేవా సమితి
న్యూ వైజాగ్
( పి యం పాలెం సమితి)
విశాఖపట్నం
తేదీ:28/11/2024
గురువారం
ఉదయం: 6:30 నుండి
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
స్వామి వారి దివ్య అవతార లక్ష్యాలను చేరుకునే దిశగా వేదోద్ధరణ లో భాగంగా శ్రీ సత్య సాయి సంస్థల పిఎం పాలెం సమితి వేదం విభాగం వారు గృహములలో రుద్రాభిషేకం నిర్వహించాలని సంకల్పించి నిర్వహించుచున్న అభిషేకములలో ఈ రోజు *130వ (130) అభిషేకం*
*శ్రీ Jyothi సత్యం నాయుడు గారి గృహములో , royal frames gated community,బింద్రా నగర్,pm palem* లొ నిర్వహించడమైనది
జై సాయిరాం ఓం నమశ్శివాయ
Saidootha
8500261123