సత్యసాయి 99వ జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా ఎం వివి సిటీ సాయి సెంటర్లో రక్తదాన శిబిరం.
November 04, 2024
*ఓం శ్రీ సాయి రామ్* ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)( సాయి డిఓటి పీఎం పాలెం సమితి)
శ్రీ సత్యసాయి సేవా సమితి
న్యూ వైజాగ్
( పి యం పాలెం సమితి)
*Mvv city Sai Center*
విశాఖపట్నం
తేదీ:3/11/2024
ఆదివారం
ఉదయం: 9:00 నుండి 2:00 గం
*స్వచ్ఛంద రక్త దాన శిబిరం*
*Voluntary Blood Donation camp*
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా సమస్త లోక సుఖినోభవంతు అనే సంకల్పంతో శ్రీ సత్యసాయి భక్తులు ఎం వి వి సిటీ సాయి సెంటర్ నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఆదివారం నాడు ఎంబిబిసిటీ క్లబ్ హౌస్ నందు నిర్వహించడం జరిగినది ఇందులో సుమారు 38 యూనిట్స్ రక్తాన్ని కలెక్ట్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఎంవి వి సిటీ యువత భక్తులు మరియు పురజనులు పాల్గొని విజయవంతం చేసినారు వీరందరికీ కూడా మా ధన్యవాదాలు.
ముఖ్యంగా యువత శ్రీ గౌతమ్ గారికి జెంట్స్ సేవాదళ్ శ్రీ శివాజీ గారికి రామకృష్ణ గారికి మరియు మహిళా సేవాదళ్ శ్రీ జ్యోతి గారికి మరియు నాగమణి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక మీదట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారికి శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ జై సాయిరాం
ఈ కార్యక్రమాలు నిర్వహిహంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ సభ్యులు రోటరీ చైర్మన్ ఎం వి వి సిటీ కమిటీ సభ్యులకు ధన్యవాదములు ఈ కార్యక్రమంలో శ్రీ prsn నాయుడు గారు సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ రా ఏ నాయుడు గారు శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవాదళ్ కోఆర్డినేటర్ మరియు శ్రీ బి సాయికుమార్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల మెడికల్ కోఆర్డినేటర్ గారు పాల్గొని ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సాయిరాం
Saidootha
8500261123