సైనిక బోర్డు సభ్యుడుగా నియమితులైన ,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, గాజువాక యూనిట్ అధ్యక్షుడు పితాని సూర్యప్రసాద్.
November 12, 2024
విశాఖ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను, ఓల్డ్ మధురవాడ ) సైనికసభ్యులుగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, గాజువాక యూనిట్ అధ్యక్షులు పితాని సూర్యప్రసాద్ కు హార్దిక శుభాకాంక్షలు. ఫెడరేషన్ నాయకులు తెలిపారు... పి.ఎస్.ప్రసాద్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ...
గంట్ల శ్రీనుబాబు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,
ఏపీడబ్ల్యుజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, నారాయణ పట్నాయక్, ఏజి. శ్రీనివాస్ ఏపీడబ్ల్యుజేఎఫ్ కార్యదర్శి. జిల్లా కార్యవర్గం.ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్,ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్,విశాఖపట్నం.