డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో సాంకేతిక విద్యా పరిషత్తులో శిక్షణ.

.ఓం శ్రీ సాయి రామ్. విశాఖపట్నం, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.) శ్రీ సత్యసాయి సేవా సమితి న్యూ వైజాగ్ ( పి యం పాలెం సమితి) విశాఖపట్నం తేదీ:16/11/2024 శనివారం ఉదయం: 9:30 నుండి సాయంత్రం వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇచ్చారు.
. భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో పీఎం పాలెం నందు సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులకు ప్ర ప్రథమసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఆన్ లైఫ్ సేవింగ్ స్కిల్స్ సుమారు 60 మంది విద్యార్థినీ విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వబడినది ఇందులో సత్యసాయి యువత పీఎం పాలెం, జిల్లా డిస్టిక్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ టీం శ్రీ రమేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు టిఆర్ఎస్ ఎన్ నాయుడు పర్యవేక్షణ నిర్వహించబడినది. విశాఖపట్నం జిల్లా యువతకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే శ్రీకాకుళం విజయనగరం నుండి యువత వచ్చి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు. Saidootha 8500261123