భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య ఆశీస్సులతో శివాజీ పాలెం లో 137వ రుద్రాభిషేకం పీఎం పాలెం సమితి కన్వీనర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా కొనసాగుతోంది..

విశాఖపట్నం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) ఓం శ్రీ సాయి రామ్* శ్రీ సత్యసాయి సేవా సమితి న్యూ వైజాగ్ ( పి యం పాలెం సమితి) విశాఖపట్నం తేదీ:29/12/2024 ఆదివారం ఉదయం: 9:30 నుండి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 స్వామి వారి దివ్య అవతార లక్ష్యాలను చేరుకునే దిశగా వేదోద్ధరణ లో భాగంగా శ్రీ సత్య సాయి సంస్థల పిఎం పాలెం సమితి వేదం విభాగం వారు గృహములలో రుద్రాభిషేకం నిర్వహించాలని సంకల్పించి నిర్వహించుచున్న అభిషేకములలో ఈ రోజు *137వ (137) అభిషేకం* *శివాజీ పాలెం ఇసుకతోటలో* లొ నిర్వహించడమైనది జై సాయిరాం ఓం నమశ్శివాయ Saidootha 8500261123.