సేవ చెయ్ సేవ్ చేస్తాను.... భగవంతుని సత్యసాయి మాట.. మెంటల్ హాస్పిటల్ లో రెండో రోజు నారాయణ సేవ

మధురవాడ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్టు మనం శ్రీను ) ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సత్యసాయిప్రేమాలయం భగవాన్ సత్యసాయి మందిరం పి ఎం పాలెం సమితి (న్యూ వైజాగ్) పీఎం పాలెం తేదీ:02-02-25, ఆదివారం రెండవ మెంటల్ హాస్పిటల్ నారాయణ సేవ. ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో మనం సంకల్పించి నిర్వహిస్తున్నటువంటి మెంటల్ హాస్పిటల్ నారాయణ సేవ రెండవది ఈరోజు భక్తులందరూ సహకారంతో పిఎం పాలెం మధురవాడ మీధిలాపురి ఎంవివి సిటీ కొమ్మాది భక్తులందరూ సహకారంతో మెంటల్ హాస్పిటల్ పేషెంట్స్ మరియు వారి సహాయకులకు సుమారు 380 మందికి ఈరోజు స్వామివారి ప్రసాదము ఇవ్వడం జరిగినది జై సాయిరాం. Saidootha 8500261123