37 లక్షల రూపాయలు జీవీఎంసీనిధులతో ఏడో వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ఏడవ వార్డును మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాం... కార్పొరేటర్ మంగమ్మ. వెంకట్రావు.
March 24, 2025
మధురవాడ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను)
7వ వార్డు దుర్గా నగర్ పార్క్ శంకుస్థాపన:-
24-03-2025 మంగళవారం దుర్గానగర్ కాలనీ పార్కు శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా 7వ వార్డు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ పిళ్ళా మంగమ్మ, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు జీవీఎంసీ నిధులు 37లక్షలు రూపాయలతో పార్క్ అభివృద్ధి కి శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.. ఈ కార్యక్రమం లో 7వ వార్డు సెక్రటరీ కానూరి అచ్యుత్ గారూ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి దుర్గ రావు నాగోతి సూర్య ప్రకాష్ జెనసేనా అధ్యక్షులు నాగోతి నర్శి నాయుడు బీజేపీ నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు పోతిన నాయుడు పోతినా ప్రసాద్ బుజ్జి పిల్లా శ్రీను తిరుమల రావు సుబ్బ రాజు
కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు ఎ. శ్రీనివాస్ , సెక్రటరీ ఎన్.లక్ష్మీకిరణ్, కోశాధికారి జి.వి. పాపారావు, ఉపాధ్యక్షులు పి. విజయ లక్ష్మి,, సంయుక్త కార్యదర్శి ఎ. లోకేసు
దుర్గా నగర్ సైట్స్ అండ్ బిల్డింగ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబెర్స్ కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు..