ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం
March 29, 2025
విశాఖ సిటీ,మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు , రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు గంటా శ్రీనివాసరావు, ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమిలి నియోజకవర్గం మధురవాడ 7వ వార్డు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పిస్తున్న, జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, మజ్జిగ పంపిణీ, వార్డులో సీనియర్లను గుర్తించి సాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం విశాఖ పార్లమెంటరీ కార్యదర్శి నాగోతి సూర్య ప్రకాష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథి 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ & పిల్లా వెంకట్రావు 7వ అధ్యక్షులు పిల్ల నర్సింగరావు గారు. పాల్గొన్న నాయకులు 7వ వార్డు ప్రధాన కార్యదర్శి కానూరు అచ్యుతరావు,TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ, 5వ అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి దుర్గారావు, పిల్లా కృష్ణ, పోతిన ప్రసాద్, పోతిన బాలాజీ, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బుజ్జి, బీసీ సెల్ ప్రెసిడెంట్ kబుజ్జి, మహిళా అధ్యక్షురాలు నోడగల భవాని పొట్టి అప్పారావు, సురేష, బండయ్య, కుమారు, ఆటో శీను, మల్లివలస రాము, నాగోతి ఆనంద్, కోటేశ్వరరావు, పెంకీ శంకర్, రామారావు హసీనా, ఎన్. లక్ష్మి, కాశి, లీల, ఈశ్వరరావు, నాగేశ్వరరావు, రాజు, లావణ్య, సుజీరావు, నీలయ్య, గణపతి, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.