బంగారమ్మ తల్లి పండగఉత్సవాలలో భీమిలి టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు

శ్రీశ్రీశ్రీ బంగారమ్మ తల్లి ఉత్సవంలో పాల్గొన్న... భీమిలి టిడిపి ఇంచార్జ్ కోరాడ. ( పద్మనాభం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) భీమిలి నియోజకవర్గo పద్మనాభం మండలం తుని వలస గ్రామంలో బంగారమ్మ తల్లి పండుగ సందర్భంగా భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు బంగారమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు స్థానిక తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు.శ్రీశ్రీశ్రీ బంగారమ్మ తల్లి ఉత్సవంలో పాల్గొన్న... భీమిలి టిడిపి ఇంచార్జ్ కోరాడ. ( పద్మనాభం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) భీమిలి నియోజకవర్గo పద్మనాభం మండలం తుని వలస గ్రామంలో బంగారమ్మ తల్లి పండుగ సందర్భంగా భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు బంగారమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు స్థానిక తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు.