ఆరవ వార్డులో పలు సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన అవార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక
March 29, 2025
(మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ శ్రీమతి హరి వెంకటకుమారి కి మరియు జిల్లా కలెక్టర్ &ఇంచార్జి జీవీఎంసీ కమిషనర్ శ్రీ ఎమ్ ఎన్ హరింద్ర ప్రసాద్ కి మధురవాడ ప్రధాన సమస్య నేషనల్ హైవే రోడ్ ఫుట్ ఓవర్ క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణం కొరకు గత ప్రభుత్వం హయం లో జనవరి 12వ తేదీ 2024 వ సంవత్సరంలో శంకుస్థాపన చేయడం జరిగింది కావున త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయాలని కోరుతూ శనివారం వినతిపత్రం సమర్పించిన జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్ మరియు చీఫ్ విప్ శ్రీమతి డాక్టర్ ముత్తంశెట్టి ప్రియాంక.